PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊర‌గాయ ముక్క చిత్రం ధ‌ర రూ. 4 ల‌క్ష‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్టిస్ట్‌ మాథ్యూ గ్రిఫిన్‌… మెక్‌డొనాల్డ్స్‌ చీజ్‌ బర్గర్‌ తింటుండగా, అందులోని ఓ పికిల్‌ పీస్‌ వెళ్లి సీలింగ్‌కు తగిలింది. తెల్లని సీలింగ్‌పై అదో అద్భుతమైన చిత్రంగా తోచిందతనికి. ఇంకేముంది… ఆ పాపులర్‌ పికిల్‌తో చిత్రాన్ని రూపొందించి.. ఓ ఆస్ట్రేలియన్‌ ఎగ్జిబిషన్‌లో ఉంచాడు. దానికి ‘పికిల్‌’ అని పేరు పెట్టి, రూ.4లక్షలు ధర నిర్ణయించాడు. సిడ్నీ ఎగ్జిబిషన్‌లోని ఫైన్‌ ఆర్ట్స్‌లో ప్రదర్శించిన 4 ఆర్ట్‌ వర్క్స్‌లో అదీ ఒకటి. జూలై 30 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ వివరాలను సిడ్నీ ఫైన్‌ ఆర్ట్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్‌లో పంచుకున్నారు. అంతే.. అది చూసిన నెటిజన్స్‌ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. ‘నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లి అలా చేసినందుకు నన్ను పోలీసులు అక్కడి నుంచి తరిమారు.

                                            

About Author