PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పందుల పందెం…8 మంది అరెస్ట్

1 min read

రూ.8 వేలు నగదు స్వాధీనం

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు  పోలీసు స్టేషన్ పరిధిలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజ్ వెనకవైపున గల బయలలో శుక్రవారం సాయంత్రం పందుల పందెం ఆడుతున్న 8 మంది ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 8 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, చిన్నమాచుపల్లి రెవిన్యూ పరిధిలోని శాటిలైట్ సిటీ వద్ద గల గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ వెనకవైపు పందుల పందెం ఆడుతున్నట్లు వచ్చిన పక్క సమాచారం మేరకు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని పందుల ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అలాగే వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

About Author