చిన్నతనం నుంచి ఆటలు ఆడాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : స్థానిక . ఓల్డ్ టౌన్ లో ఉన్న గడ్డ స్ట్రీట్ పద్మావతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ శనివారం ఉదయం పాఠశాల ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ మాస్టల్ ఆర్ట్స్ పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించాడు మూడవ తరగతి చదువుతున్న అబ్దుల్ వాహిద్. అండర్ ఏజ్ గ్రూప్ 11. ఫైట్ విభాగంలో. ప్రిన్సిపాల్ S.SHAMEEM.బంగారు పతకం సాధించిన విద్యార్థికి పథకం సర్టిఫికెట్ అందజేసి విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఆటలు ఆడాలి చదువుల్లో రాణిస్తారని విద్యార్థులు క్రీడలు ఆడాలి సెల్ఫోన్లు టీవీలకు చాలా దూరము ఉండాలి తల్లిదండ్రులు క్రీడలుపట్ల ఆసక్తి పెంచాలి రోజు విద్యార్థులు ఒక గంట సమయం కేటాయించాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటుందని ప్రతి విద్యార్థి మీకు నచ్చిన క్రీడల్లో సాధన చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ బి.గోపాల్ అబ్దుల్ వహీద్ శిక్షణ ఇచ్చిన మాస్టర్ కర్నూలు జిల్లా.కార్యదర్శి షేక్ నబి సాహెబ్.ప్రత్యేకతను అభినందించారు.