శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి వారిని దర్శించుకున్న పోలవరం ఎమ్మెల్యే
1 min read
పాల్గొన్న పార్టీ కార్యకర్తలు నాయకులు
ఏలూరు జిల్లాప్రతినిధి న్యూస్ నేడు : బుట్టాయిగూడెం మండలం:కామవరం గ్రామ మన్యం పరిధిలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు, మరియు ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, సీనియర్ నాయకులు కృష్ణ , ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ బుచ్చి రాజు, ఆలయ కమిటీ మరియు స్థానిక సర్పంచ్, మండలనాయకులు,కార్యకర్తలు భక్తులు భారీగా పాల్గొన్నానీ మ్రొక్కులు చెల్లించారు.
