NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తమిళం నేర్చుకుంటున్న శృంగార‌తార‌.. నెక్స్ట్ తెలుగేనా?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బాలీవుడ్ న‌టి సన్నీలియోన్ త‌మిళ భాష మీద మ‌క్కువ పెంచుకుంది. వ‌చ్చామా.. వెళ్లామా.. అన్నట్టు కాకుండా పూర్తీ స్థాయిలో త‌మిళ ఇండ‌స్ట్రీలో పాతుకుపోదామ‌నుకుంటోంది. అందుకే త‌మిళ భాష మీద ప‌ట్టు సంపాదిస్తోంది. ప్రత్యేకంగా త‌మిళం నేర్చుకుంటోంది. కేవ‌లం త‌మిళ ఇండిస్ట్రీకే ప‌రిమిత‌మ‌వుతుందా? .. తెలుగు ఇండస్ట్రీకి వ‌చ్చే అవ‌కాశం ఉందా? అన్న ప్రశ్న స‌న్నిలియోన్ అభిమానుల్లో మొద‌లైంది. తెలుగు కూడ నేర్చుకుంటే ఓ ప‌నైపోద్ది క‌దా అని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో స‌న్నిలియోన్ ఇటీవ‌ల వ‌రుస సినిమాలు ఒప్పుకుంది. త‌మిళ ఇండిస్ట్రీలో ఆఫ‌ర్లు కూడ పెర‌గ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌.

About Author