తపాలా కార్యాలయాలు.. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి.. !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా తపాలా కార్యాలయాలన్నీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ లోక్ సభకు తెలిపారు. తపాలా కార్యాలయాలు ఆర్థిక సమ్మిళితత్వంలో భాగస్వాములవుతాయన్నారు. విశ్వాస ఆధారిత పరిపాలన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తామన్నారు.