NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వనితా డిపాజిట్ పోస్టర్ ను ఆవిష్కరించిన కేడిసిసి చైర్మన్

1 min read

ఎస్ వి విజయ మనోహరి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:     కర్నూలు జిల్లా ఉమ్మడి సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి  సహకార బ్యాంకులోని తన కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సహకార కేంద్ర బ్యాంకు వారు ఏర్పాటు చేసిన వినూత్న పథకమైన వనిత డిపాజిట్ పథకము యొక్క పోస్టర్ ను ఆవిష్కరణ చేసారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న తన పాలనలో మహిళల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ డిపాజిట్ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరమైనది తెలిపారు కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

About Author