ఏపీలో విద్యుత్ కోతలు మొదలు ..
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఉదయం నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తున్నారు. డిమాండ్‌కు తగిన సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచి 6 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే 180 యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోందని చెబుతున్నారు. పవర్ ఎక్స్చేంజ్‌లో పీక్ అవర్‌లో యూనిట్ రూ.12కి కొంటున్నామని అధికారులు అంటున్నారు.