PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రమోషన్ పై బదిలీ అయిన ప్రదానోపాధ్యాయుడు

1 min read

– ఘనంగా సన్మానించిన గ్రామస్థులు                                                
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : గత 5సంవత్సరాలుగా జే.అగ్రహారం ప్రాథమిక పాటశాలలో విధులు నిర్వర్తంచిన ప్రధానోపాధ్యాయులు భీరప్పకు గ్రామస్థులుఘనంగాసన్మానిoచారు.ప్రమోషన్ పై బదిలీ కావడంతో ఉపాధ్యాయులు భీరప్పను జే.అగ్రహారం గ్రామస్థులు ఘన సన్మానం చేశారు.ఆయనకు గ్రామస్థులు దుస్సాలువాలతో, పూలమాలలతో సత్కరించారు.ఉపాధ్యాయులుగా ఆయన అందించిన సేవలను వక్తలు కొనియాడారు.సన్మాన కార్యక్రమంలో చిన్న మునిస్వామి ,పెట్రోల్ బంక్ హనుమంతు, సురేంద్ర,  కిష్ట్టన్న, గ్రామ స్తుులు పులి కొండ,రామాంజనేయులు, న్రరసప్ప, తది తరులు పాల్గొన్నారు.

About Author