పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంధ పోలీస్ స్టేషన్ లో మరియ్యద పూర్వంగా పత్తికొండ డిఎస్పి ని సిబిఎన్ ఆర్మీ మండల అధ్యక్షుడు ముల్లా మొయిన్ .మాజీ జిల్లా వకుఫ్ బోర్డు సభ్యుడు కే జాకీర్ టీడీపీ యువ నాయకులు షాలీ అమన్ ఎల్లర్తి మహేష్ శాలవా.కపి ఫూలమాలా వేసి సన్మానించారు.