PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతిష్టాత్మకంగా… జగనన్న ఆరోగ్య సురక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోలగుంద వందవాగిలి గ్రామ గ్రామ సచివాలయ పరిధిలో  మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఆరోగ్య సురక్ష సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి సుభాషిణి, మండల విద్యాధికారి జగన్నాథ్,EOPRD చంద్రమౌళీశ్వర గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రంగస్వామి, మండల సింగిల్ విండో ప్రెసిడెంట్ మల్లికార్జున, JCS మండల కన్వీనర్ మలికార్జున,MPTC లక్ష్మీకాంత్ రెడ్డి, సర్పంచ్ షేశన్న,  , గ్రామ సచివాలయం కన్వీనర్లు మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేలిగిరీ, హుస్సేన్ పీరా,వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు   లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి,H. తిమ్మరెడ్డీ, పాఠశాల ప్రధాోపాధ్యాయుడు శేషాద్రి మరియు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author