NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్   : సెయింట్ లూర్డ్స్ E. M హై స్కూల్  నందు బుధవారం మై డ్రీమ్ స్కూల్ ఛాంపియన్ ఎగ్జామినేషన్ నిర్వహించిన పరీక్షలలో ప్రధమ మరియు ద్వితీయ బహుమతులు పొందిన 16 మంది విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల ఏఓ AV సుదర్శన్ బహుమతి ప్రధానం చేశారు. ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులు కే వేణుగోపాల్,  డి ప్రశాంత్ కుమార్,  వి సుమన్, సి లోకేష్,  బి సాయి కళ, సి మోహన్, జి నరసింహ, జి రేణుక. ద్వితీయ బహుమతి పొందిన విద్యార్థులు కె ఆరాధ్య , వి. యక్షిత్ ఆచారి,  S భరత్ కుమార్, డి గణేష్,  కె రాణి మైథిలి, సి దాత్మిక, కె మదన్మోహన్ ఆచారి, ఏ ప్రణతి   బహుమతులు పొందారు. ఈ కార్యక్రమంలో   అరుణ మేడం, కృష్ణమూర్తి HM, బి రామాంజనేయులు, నారాయణస్వామి   ఉపాధ్యాయుని,  ఉపాధ్యాయులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author