PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా ఆరోగ్యానికి రక్ష.. ఆరోగ్య జే.ఏ.సీ.

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో : కోవిడ్ 19 విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలో ప్రైవేట్​ హాస్పిటల్స్​ దోపిడీ అరికట్టేందుకు కడప జేఏసీ ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాల రక్షించడంతోపాటటు మెడికల్​ మాఫియా ఆగడాలను నియంత్రంచడానికి ప్రజా ఆరోగ్యపరిరక్షణ జేఏసీ ఏర్పాటుచేస్తూ.. కార్యవర్గంను ఎన్నకున్నారు.
JAC చైర్మన్ గా – బొజ్జా తిరుమలేష్
గౌరవ సలహదారుడు – ఆర్.ఎన్. రాజా
కన్వీనర్లు – డి.యం. ఓబులేసు, వల్లెపు రోజా
కో-కన్వీనర్ లుగా – జగదీష్, శ్రావణి, దస్తగిరి, కయుమ్ అలీఖాన్, ఆదిత్య

About Author