NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముస్లిం మైనారటిలకు  రక్షణ

1 min read

బైరెడ్డి సమక్షంలో  100 మందికి పైగా ముస్లింలు టీడీపీలో చేరిక

పల్లెవెలుగు వెబ్ పాణ్యం: తెలుగుదేశం ప్రభుత్వంలోనే  ముస్లిం మైనారటిలకు రక్షణ ఉండేదని, జగన్ ప్రభుత్వంలో ముస్లిం మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం నంద్యాల పట్టణంలోని నంద్యాల టీడీపీ పార్లమెంట్    అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయంలో పాణ్యంకు చెందిన వి. సుభాన్, జాకిర్, రామ్మోహన్ నాయుడు (లాయర్ బాబు ), కొండజూటూరు కేశవ్, అక్బర్ భీ, మాదార్ సా ల ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.ముస్లిం మహిళలతో పాటు ఏ మహిళ జోలికి వచ్చినా, వారికీ అన్యాయం చేసినా తీవ్ర పరిణామాలుంటాయని బైరెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ కు Dr. బైరెడ్డి శబరిని గెలిపించి పంపితే మన సమస్యలు పార్లమెంట్ ఈ సందర్బంగా బైరెడ్డి మాట్లాడుతూ  రాబోవు ఎన్నికలు ఎంతో కీలకమని, అప్రమత్తంగా ఉంటూ టీడీపీఅభ్యర్థులనుగెలిపించుకొవాలనిపి లుపునిచ్చారు .అనంతరం పాణ్యం నుంచి వచ్చిన వారికీ టీడీపీ కండువాలు కప్పి బైరెడ్డి పార్టీలోకి  ఆహ్వానించారు.

About Author