PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన..

1 min read

– గురవాయిగూడెంలో తెలుగు యువత నిరాహార దీక్ష..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామంలో  తెలుగుయువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, రిలే దీక్షా శిబిరంలో పాల్గొన్న టిడిపి యువ నాయకులు సొంగ రోషన్ కుమార్ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి, రాజారెడ్డి, శ్యాంచంద్ర శేషు, సాయల సత్యనారాయణ, బొబ్బర రాజ్ పాల్, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు.

About Author