PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హకీమ్​కు మెరుగైన వైద్య చికిత్స అందించండి : ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగరానికి చెందిన వైస్సార్సీపీ 6th వార్డు ఇన్​చార్జ్ హకీమ్​ కొన్ని రోజులుగా కడుపునొప్పి, హెర్నీయాతో బాధపడుతూ… ఇటీవల అగ్రసేని హాస్పిత్రిలో ఆపరేషన్​ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ ఆస్పత్రికి వెళ్లి హకీమ్​ను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకుంటారన్నారు. హకీమ్​కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులను ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ కోరారు.


About Author