దళితుల కు సహాయ సహకారాలు అందిస్తా
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: దళితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని బూదూరు వైకాపా నాయకులు జక్కయ్య హామీ ఇచ్చారు. ఆదివారం బూదూరు లో తన నివాసంలో హలహర్వి చర్చి నిర్మాణనికి రూ 50 వేలు విరాళం ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నందవరం మండలం హలహర్వి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చి నిర్మణానికి ఆచర్చి సంఘపెద్దలకు నగదు ఆందజేసినట్లు తెలిపారు. .క్రైస్తవులకు ఆన్ని విదలుగా ఆదుకుంటామన్నారు.భగవంతుని దయవలన తన శక్తి మేరకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో సంఘపెద్దలు దాసు,ప్రభుదాసు,యం.భాస్కర్, యం.రాజు ,ఆనందబాబు,శాంతిరాజు,దావీదు, రాజు ,తదితరులు పాల్గొన్నారు.