PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PUBG .. కొత్తగా.. మ‌ళ్లీ వ‌చ్చేసింది !

1 min read

పల్లెవెలుగు వెబ్​: పబ్ జీ మ‌ళ్లీ వ‌చ్చేసింది. గ‌తంలో చైనాతో వివాదాల కార‌ణంగా ప‌బ్ జీని భార‌త్ నిషేధించింది. దీంతో భార‌త యూజ‌ర్స్ ను వదులుకోవ‌డం ఇష్టంలేని క్రాప్టన్ సంస్థ … కొత్తగా ప‌బ్ జీని .. ప‌బ్ జీ న్యూస్టేట్ పేరుతో భార‌త యూజ‌ర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ గేమ్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేసింది. ఈ గేమ్ ను 17 భాషల్లో డిజైన్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్ లో దీని సైజ్ 1.4 జీబీ ఉంది. ఈ గేమ్ లో అధునాత‌న ఆయుధాలు, వాహ‌నాల‌తో పాటు కొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తెచ్చిన‌ట్టు స‌మాచారం.

About Author