టీడిపి కార్యాలయం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
1 min read
గ్రీవెన్స్ అనంతరం 6 మండలాల కార్యకర్తలతో సమావేశం..
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరు టీడిపి ఇంచార్జ్ కార్యాలయంలోసిఎం శ్రీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం టిడిపి యువసేన గిరి మల్లేష్ గౌడ్ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం10.00 గంటలకుప్రజా సమస్యల పరిష్కార వేదిక.. గ్రీవెన్స్కార్యక్రమాన్ని నిర్వహించిప్రజల నుంచి విన్నతులు స్వీకరించుతారు.మరియు అలాగేఆలూరు నియోజకవర్గ 6మండలాల మండల కన్వీనర్లు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, సర్పంచులు టిడిపి కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జిలు,బూత్ కన్వీనర్లు,యూనిట్ ఇన్చార్జిలు,వార్డు నంబర్లు వివిధ హోదాలో ఉన్న మరియు అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కేఎస్ఎస్ గ్రూప్ తయారు చేయాలని మరియు అలాగేకూటమి నాయకులు,బివిజి టీమ్ అందరూ ఈ కార్యక్రమాన్నిలో పాల్గొన్నారు.
