PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం లో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనంతరం సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు… ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ ,ఏ ఈ ఓ మధు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు .పూజా కార్యక్రమాల అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ దంపతులను దృశ్యాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

About Author