PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రికార్డుల వేట‌లో ` త‌గ్గేదే ల్యా` అంటున్న పుష్ప‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాన్ ఇండియా స్థాయిలో బన్నీ హవా చాటిన చిత్రం పుష్ప. తాజాగా సైమా వేడుకలోనూ ‘పుష్ప’ తగ్గేదేలే అంటూ అవార్డులు కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం (పుష్ప), ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్), ఉత్తమ లిరిక్ రైటర్ (చంద్రబోస్), ఉత్తమ సహాయనటుడు (జగదీశ్)… ఇలా అవార్డుల మోత మోగించింది. సైమాలో మొత్తం 12 కేటగిరీల్లో పోటీపడిన పుష్ప 6 అవార్డులు సొంతం చేసుకుంది.

                                

About Author