PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య సిబ్బంది క్వాలిటీ సర్వే నిర్వహించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: మంగళవారం డాక్టర్ బాలాజీ జిల్లా కుష్ఠు మరియు ఎయిడ్స్ , టీబీ. అధికారి అధ్యక్షతన నంద్యాల పట్టణంలోని హరిజనవాడ మరియు NGO కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల నందు వేరువేరుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల వైద్య అధికారులకు మరియు ANM లకు 1/3/2023 నుండి 21/3/2023 వరకు జరుగు అర్బన్ లెప్రసి కేసు డిటెక్షన్ క్యాంపైన్ కు సంబంధించి విధివిధానాలు గూర్చి శిక్షణ ఇవ్వడం జరిగింది .ఈ సందర్బంగా. డాక్టర్ బాలాజీ గారు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి సోకి న వారిని సకాలంలో గుర్తించి. నయంచేయడంకోసం ఇంటింటి సర్వ్ అర్బన్ ప్రాంతాల్లో నిర్వయించడం జరుగుతుందని కావున వైద్య సిబ్బంది క్వాలిటీ సర్వే నిర్వహింవహించాలని కోరారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభావతి ,డాక్టర్ జయ చంద్రారెడ్డి. డాక్టర్. కాంతారావు , వై .గంగాధర్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ,T . చంద్రశేఖర్ రెడ్డి ,DPMO .ఇతర పట్టణ వైద్య అధికారులు ,ANM లు పాల్కొన్నారు .

About Author