PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాస్య నటుడిగా రాహుల్.. వీడియో వైరల్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో’ యాత్రపై బీజేపీ రూపొందించిన యానిమేషన్ వీడియో ఇరు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. భారత్ జోడో యాత్రకు బదులుగా తొలుత నేతలను ఏకతాటిపై నడిపించాలని అర్థం వచ్చేలా బీజేపీ ఈ యానిమేషన్ వీడియోను రూపొందించింది. దీనికి కాంగ్రెస్ కూడా తీవ్రంగానే స్పందించింది. బీజేపీవి చౌకబారు ట్రోలింగులని దుయ్యబట్టింది. భారత్ జోడో యాత్రకు వ్యతిరేకంగా బీజేపీ రూపొందించిన ఈ యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

        

About Author