PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌ల్లి పాదాల‌కు బూట్లు తొడిగిన రాహుల్ గాంధీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌ల్లి పాదాల‌కు రాహుల్ గాంధీ బూట్లు తొడిగారు. త‌ల్లి పాదాల‌కు బూట్లు తొడిగిన అనంతరం షూ లేస్ క‌డుతున్న స‌మ‌యంలో తీసిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫొటోను ఇటు కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో పాటు అటు నెటిజ‌న్లు కూడా షేర్‌ చేస్తున్నారు. వెర‌సి ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

                                                 

About Author