RailTel రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్: రెయిల్ టెల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : రెయిల్ టెల్
ఉద్యోగం : డిప్యూటీ మేనేజర్
విద్యార్హత : నోటిఫికేషన్ ప్రకారం
జీతం : నిబంధనల ప్రకారం
ఖాళీలు : 4
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, కోల్ కత, ముంబయి, సికింద్రాబాద్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : డిప్యూటేషన్ బేసిస్
దరఖాస్తు స్వీకరణ తేది : 29-10-2021
చివరి తేది : 28-11-2021
అడ్రస్ : RailTel Corporation of India Limited, Plate-A, 6th Floor, Office Block, Tower-2, East Kidwai Nagar, New Delhi – 110023