PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైల్వే జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుద‌ల‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​: సౌత్ సెంట్రల్ రైల్వే వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంద‌ర్శించండి.
సంస్థ: సౌత్ సెంట్రల్ రైల్వే
ఉద్యోగం: ఫార్మాసిస్ట్, న‌ర్సింగ్ సిస్టర్.
ఖాళీలు: 60
ద‌ర‌ఖాస్తు: ఆన్ లైన్
జీతం: 21,419 నుంచి 95 వేల వ‌ర‌కు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: సికింద్రాబాద్- హైద‌రాబాద్.
విద్యార్హత‌: ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమ‌, జీఎన్ఎస్, 10 వ‌త‌ర‌గ‌తి. బీఫార్మా, ఐటీఐ.
వ‌యోప‌రిమితి: నిబంధ‌న‌ల ప్రకారం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 22-4-2021
చివ‌రి తేది : 27-4-2021
అధికారిక వెబ్ సైట్: www.scr.indianrailways.gov.in

About Author