రైల్వే సామాగ్రి చోరి….
1 min read
మహానంది , న్యూస్ నేడు: మహానంది మండల పరిధిలో ఒక గ్రామ సమీపంలో రైల్వే సామాగ్రి చోరీ జరిగినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో పోలీసులు విచారణ జరుగుతున్నట్లు తెలిసింది. ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కొంత సామాగ్రిని ఒకరి వద్ద స్వాధీన పరుచుకున్నట్లు తెలుస్తుంది.