NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనురాగానికి అద్దంపట్టే  అపురూపమైన వేడుక రక్షా బంధన్

1 min read

–స్నేహితుల్లో నూ సోదరులుగా బావించే వాళ్లకూ రాఖీ కట్టి తమ అనుబంధాన్ని తెలిపే గొప్ప వేడుకే రాఖీ బంధం..

– అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్..

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా:  అన్నా చెల్లెళ్లు,అక్క తమ్ముళ్లు అనుబంధానికి, అనురాగానికి అద్దంపట్టే  అపురూపమైన వేడుక రక్షా బంధన్ అని అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్.పేర్కొన్నారు.తమకి ప్రాణసమానమైన  సోదరులు కలకాలం సుఖ సంతోషాలతో  ఉండాలని, అక్క చెల్లెమ్మలకు  రక్షణగా నిలవాలని కోరుకుంటూ సోదరీమణులు ఎంతో ఆప్యాయ తతో రక్షాబంధన్ కడతారాన్నారు..అన్నమయ్య జిల్లా పరిధిలోని అక్క చెల్లెమ్మలకు,అన్నదమ్ములకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

About Author