PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తి శ్రద్దల నడుమ రంజాన్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాలలో పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. మిడుతూరు,కడుమూరు,తలముడిపి,చౌటుకూరు, చెరుకుచెర్ల,ఉప్పలదడియ, అలగనూరు,నాగలూటి,49 బన్నూరు, దేవనూరు,చింతలపల్లి,జలకనూరు తదితర గ్రామాలలో ముస్లిం సోదరులు పిల్లలు పెద్దలు నూతన వస్తువులు ధరించి శనివారం ఉదయం 7 గంటల నుంచి ఈద్గాల దగ్గర ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.అదేవిధంగా పేదవారికి ముస్లిం సోదరులు దానధర్మాలు చేశారు.

About Author