NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లింలకు అతి పవిత్రమైన పండుగ ‘రంజాన్”: అమీన్ బాయ్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: అల్లహ్ దయతో సమస్త మానవాళి సుఖంగా ఉండాలి అని పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) పార్టీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అమీన్ భాయ్ ‘ విజయవాడ పంజా సెంటరులో ఇఫ్తార్ విందు ఎర్పట్లు చేసారు, ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ వర్గాలకు అతి పవిత్రమైనా పండుగ రంజాన్ పండుగ అని, ప్రపంచంలోని ప్రతి ఒక్క ముస్లిము ఎంతో నియమ నిష్టలతో రంజాన్ ఉపవాసాలు ఉండి, అల్లహ్ కృప పొందుతారు అని, ప్రేమ, సహనం, ఓర్పు, క్షమాగుణం, సహయ గుణం, ఈ రంజాన్ మాసం లో ప్రతి ఒక్కరూ మానవత హృదయంతో మెలగవలెనుఅని చెప్పారు, అనంతరం సమస్త మానవాళి సుఖంగా ఉండాలనీ ప్రార్ధన చేసారు.ఈ కార్యక్రమానికి ఆర్ పి ఐ పార్టీ ‘ జాతీయ కార్యదర్శి పిట్ట వరప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మేక వెంకటేశ్వర రావు, మోజెస్, కృష్ణ , నాగుర్ భాయ్, ముస్లిం మైనారిటీ పెద్దలు, యువకులు, స్టానిక మైనారిటీ నాయకులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author