NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం సోదరులకు రంజాన్​ శుభాకాంక్షలు

1 min read

– మంత్రి శ్రీనివాస గౌడ్​
పల్లెవెలుగు వెబ్​, మహబూబ్​నగర్​: పవిత్ర రంజాన్​ పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్. నెల రోజుల పాటు అత్యంత నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు చేసిన సోదరులు ఈద్-ఉల్-ఫితర్ ను ఆ అల్లా కటాక్షం సమస్త ముస్లిం ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. మైనారిటీల వర్గాల అభ్యున్నతికి, ఆత్మగౌరవం తో తల ఎత్తుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాటలు వేశారన్నారు. రంజాన్ పర్వదిన సంబరాల ను కరోనా నిబంధనలను పాటించి.. ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ముస్లింమత పెద్దలను కోరారు.

About Author