PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిరివెళ్ల గ్రామంలో ఘనంగా రాములోరి కళ్యాణం

1 min read

– వడపప్పు పానకం పంపిణీ
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : సిరివెళ్ల గ్రామంలో ఘనంగా రాములోరి కళ్యాణం శ్రీరామ నవమిని పురస్కరించుకొని సిరివెళ్ల నుండి రుద్రవరం రోడ్డులో మోడల్ స్కూల్ ఎదురుగా దినదినాభివృద్ధి చెందుతున్న SBR వెంచరు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ పృధ్విరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి పైగా వడపప్పు పానకము పంపిణీ చేయడం జరిగినది పృథ్విరాజ్ యాదవ్ మాట్లాడుతూ సిరివెళ్ల గ్రామంలో తక్కువ బడ్జెట్లో మా వెంచర్ లో రైతులకు అందుబాటు ధరలో స్థలాలు ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, రామస్వామి, భొదనం చంద్రశేఖర్ యాదవ్, పవన్, పూజ రెడ్డి, నందిని, రవణమ్మ, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

About Author