PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘రంగ్ దే’ సినిమా క‌లెక్షన్స్

1 min read

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘రంగ్ దే’. ఈనెల 26న ఈ చిత్రం విడుద‌ల‌య్యింది. రంగ్ దే సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. సితార ఎంట‌ర్ టైన్మెంట్ ప‌తాకం మీద వెంకీ అట్లూరి నిర్మించిన చిత్రం రంగ్ దే. అయితే.. ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌.. మొదటి రోజు ఏ ప్రాంతంలో ఎంత క‌లెక్షన్ వ‌చ్చిందో తెలుసుకుందాం.
ఏరియా- క‌లెక్షన్
నైజాం- 1.54 కోట్లు
ఈస్ట్ గోదావ‌రి- 52 ల‌క్షలు
వెస్ట్ గోదావ‌రి-31 ల‌క్షలు
కృష్ణా-21 ల‌క్షలు
నెల్లూరు-24 ల‌క్షలు
విశాఖ‌ప‌ట్నం- 56 లక్షలు
గుంటూరు- 67 ల‌క్షలు
సీడెడ్ -60 ల‌క్షలు
ప్రపంచ వ్యాప్తంగా మొద‌టి రోజు 5 కోట్ల 40 ల‌క్షల దాక వ‌సూళ్లు చేసింది. బ్రేక్ ఈవెన్ 24 కోట్లు. ఇంకా 19 కోట్లు వ‌స్తే.. సినిమా సేఫ్ అవుతుంది.
గ‌మ‌నిక‌: ఈ కలెక్షన్ల వివ‌రాలు మాకు అందిన స‌మాచారం మేరకు మాత్రమే ప్రచురించాము. ఇది ఒక అంచ‌నా మాత్రమే.

About Author