PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`రంగ రంగ వైభ‌వంగ‌` ట్విట్ట‌ర్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగరంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్‌.అర్జున్‌ రెడ్డిని తమిళంలో రీమేక్‌ చేసిన దర్శకుడు గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. , మెగా ఫ్యామిలీ హీరో నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. క్లీన్‌ లవ్‌స్టోరీతో సినిమా సాగుతుందట. అయితే ఊహకందేలా సినిమా సాగడంతో ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలించదని చెబుతున్నారు. సత్యతో కామెడీ సీన్స్‌ నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. సెకండాఫ్‌తో పోలిస్తే.. ఫస్టాఫ్‌ కాస్త బెటర్‌అని అంటున్నారు. ఓవరాల్‌గా రంగరంగ వైభవంగా యావరేజ్‌ సినిమా అని చెబుతున్నారు. నెట్టింట కూడా ఈ సినిమాకు ఎక్కువగా బజ్‌ లేకపోవడం గమనార్హం.

                                        

About Author