PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోజా తనయ అన్షూ మాలికకు అరుదైన విదేశీ అవార్డు!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: వైసీపీ నేత, సినీనటి రోజా తనయ అన్షూమాలికకు అరుదైన వీదేశీ ‘యంగ్​సూపర్​స్టార్​ ’ అవార్డు దక్కింది. దీంతో తల్లికి తగ్గ తనయగా ప్రశంసలు పొందుతోంది. సామాజిక మాధ్యమాల్లో చురుకైన ప్రతిభ కనబరుస్తోన్న అన్షూమాలిక ఒక రచయితగా, ఎంట్రప్రెన్యూయర్​గా, ప్రొగ్రామర్​గానూ సమాజం కోసం తనైన శైలిలో పాటుపడుతోంది. ఈక్రమంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా విదేశీ ప్రఖ్యాత మ్యాగజైన్​ ఇన్ఫ్లూయెన్స్​–యూకె యంగ్​సూపర్​స్టార్​ అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించింది. ఇన్ఫ్లూయెన్స్​–యూకె మాసప్రతిక(మ్యాగజైన్​) అక్టోబరు మాస కవర్​​పేజీపై అన్షూ ఫోటోను ముద్రించడం విశేషం. ఈ అవార్డు విశేషాలను అన్షూ తన సోషల్​ మీడియా ద్వారా వెల్లడించింది.

About Author