కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా.. రవి కిరణ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా రవికిరణ్ ను నియమించినట్టు స్టేట్ ఎస్సీ సెల్ చైర్మన్ సాకేశంకర్ పత్రిక ప్రకటన విడుదల చేశారు తనను రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా ఎస్సి సోదరుల సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీకి ఎస్సీ సోదరులకు సేవ చేసుకుంటానని పార్టీ అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని తెలిపారు.