రాయలసీమ అంశాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పి.సి.సి. అధ్యక్ష్యురాలు వై.యస్.షర్మిలారెడ్డి ని కలిసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాద్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి.బొజ్జా దశరథరామిరెడ్డి రచించిన నీటి అవగాహనే రాయలసీమకు రక్ష పుస్తకాన్ని షర్మిలకు ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి.ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాయలసీమ అంశాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాలని పి.సి.సి. అధ్యక్ష్యురాలిని కోరిన చంద్రశేఖర్ రెడ్డి.రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేయడానికి, రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలుకు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యాచరణను చేపట్టాలని షర్మిలను కోరిన చంద్రశేఖర్ రెడ్డి.