PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RBI రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఆర్బీఐ

ఉద్యోగం : గ‌్రేడ్ -బి ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్, పీజీ, ఎంబీఏ, ఎండి.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 294

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – 100
మిగిలిన‌వారికి – 850

ఎంపిక విధానం : ప్రిలిమిన‌రీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022

చివరి తేది : 18-4-2022

అధికారిక వెబ్ సైట్ : rbi.org.in

About Author