PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూర‌ల్ బ్యాంకుల్లో రిక్రూట్ మెంట్.. 10,447 ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఐబీపీఎస్ రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల్లో కామ‌న్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్-x ద్వార ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఐబీపీఎస్ ఆర్ఆర్ బి
ఉద్యోగం: ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్
ఖాళీలు : 10,447
విద్యార్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టులో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణత‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్ (ప్రిలిమిన‌రీ, మెయిన్స్ ప‌రీక్ష), సూచించిన పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 8-6-2021
చివ‌రి తేది : 28-6-2021
ఆన్ లైన్ ఎగ్జామినేష‌న్ (ప్రిలిమిన‌రీ) : ఆగ‌స్టు 2021
ఆన్ లైన్ ఎగ్జామినేష‌న్ (మెయిన్స్) : సెప్టంబ‌ర్\ అక్టోబ‌ర్ 2021

అధికారిక వెబ్ సైట్: http://cgrs.ibps.in/

About Author