PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ మెంట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాలి.
సంస్థ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఉద్యోగం: కోచ్, అసిస్టెంట్ కోచ్.
ఖాళీల సంఖ్య: 320
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
అధికారిక వెబ్ సైట్: www.sportsauthorityofindia.nic.in
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైనా
జీతం: రూ.41,420 నుంచి రూ.1,50,000
వ‌యోప‌రిమితి: అసిస్టెంట్ కోచ్: 40 ఏళ్లు
కోచ్ : 45 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుము: ఉచితం
ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 20-4-2021
చివ‌రి తేది : 20-5-2021

About Author