PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడుతూరులో.. వాలంటీర్ల నియామకం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు:మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో మిగిలిన వాలంటీర్ పోస్టులను పూర్తి చేసినట్లు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తెలిపారు.49 బన్నూరు గీత,నాగలూటి అశ్విని,దేవనూరు శిరీష,కడు మూరు అబ్దుల్ రహిమాన్,చౌటుకూరులో లక్ష్మీ, దూదేకుల శ్వేత గ్రామ వాలంటీర్లుగా ఎంపిక అయ్యారని వీరంతా ఈరోజు ఉదయం 11 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఎంపిడిఓ తెలియజేశారు.

About Author