‘ ఏపీ రెడ్ క్రాస్’ కు… శంకు స్థాపన
1 min read
విజయవాడ, న్యూస్ నేడు: విజయవాడ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్ ఐలాపురం సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ హెడ్ క్వార్టర్స్ భవనం నిర్మాణం కొరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ వై డి రామారావు , రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రిటైర్డ్ ఐఎస్ అధికారి AK కుమార్ పరిధ, కోశాధికారి రామచంద్ర రాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ బి వి ఎస్ కుమార్ , కర్నూలు చైర్మన్ కేజీ గోవిందరెడ్డి, నంద్యాల చైర్మన్ దస్తగిరి పర్ల తో పాటు వివిధ జిల్లాల చైర్మన్లు పాల్గొన్నారు.
