PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. జనరల్‌ ఇంటర్‌తో పాటు ఒకేషనల్‌ ఫలితాలు కూడా ఒకేసారి విడుదల చేశారు. ఫలితాలను www.bie.ap.gov.in, www.examresults.ap.nic.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు.

                                           

About Author