PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపిలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

1 min read

రాష్ట్రవిద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు . జూన్‌ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌( ఏడు పేపర్లు) :
జూన్‌ 7(సోమవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 8( మంగళవారం): సెకండ్‌ లాంగ్వేజ్‌
జూన్‌ 9(బుధవారం): ఇంగ్లీష్‌
జూన్‌ 10(గురువారం): గణితం
జూన్‌ 11(శుక్రవారం): ఫిజికల్‌ సైన్స్‌
జూన్‌ 12 (శనివారం): బయోలాజికల్‌ సైన్స్‌
జూన్‌ 14( సోమవారం) : సోషల్‌ స్టడీస్

About Author