NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రిలయన్స్ ట్రెండ్స్ నూతన స్టోర్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూల్ పట్టణ వాసులకు చేరువలో ఆకర్షణీయమైన ప్రారంభోత్సవ ఆఫర్ భారతదేశంలో అతి పెద్ద మరియు వేగముగా వృద్ధి చెందుతున్న అప్పారెల్ మరియు యాక్ససరీస్ ప్రత్యెక చైన్ రిలయన్స్ ట్రెండ్స్ కర్నూల్ జిల్లాలో తమ నూతన స్టోర్ ని ప్రారంభించింది. 14000 అడుగుల విస్తీర్ణం గల ఈ నూతన ట్రెండ్స్ స్టోర్ అత్యాధునిక రూపంతో మంచి నాణ్యత మరియు ఆకర్షణీయమైన దుస్తుల శ్రేణిని కలిగి ఉంది. అలాగే ఈ స్టోర్ కర్నూల్ ప్రాంతపు వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా, అందుబాటైన ధరలో మరియు తాము చెలించిన ధరకు అత్య అధిక విలువని కలిగి ఉంది. ఈ పట్టణానికి చెందిన కస్టమర్లు సంతృప్తికరమైన ధరలకు ఆధునిక ఉమెన్స్ వేర్, మేన్స్ వేర్, కిడ్స్ వేర్ మరియు ఫ్యాషన్ యాక్ససరీస్ కోసం విలక్షణమైన ప్రత్యేక మరియు గొప్ప షాపింగ్ అనుభవం కోసం ఎదురుచూడవచ్చు ప్రత్యేకమైన ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ.3499 షాపింగ్ చేస్తే రూ.199 కి ఆకర్షనీయమైన బహుమతి పొందవచ్చు. ఆంతే కాదు రూ.2999 కొనుగోలు పై వినియోగదారులు రూ.3000 విలువగల కూపన్లు పూర్తి ఉచితంగా పొందగలుగుతారు. కాబట్టి గొప్ప ఫ్యాషన్ షాపింగ్ అనుభవాన్ని ఆనందించడానికి ఇప్పుడే కర్నూల్ ట్రెండ్స్ స్టోర్ కి వెళ్ళండి.

About Author