PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాసిల్దార్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన కురువలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం మాదాసి మాదారి కురువ సంఘo ఆధ్వర్యంలో  కులగణ సర్వే నందు మాదాసి కురువ /మదారి కురువ  కులమును నమోదు చేసుకోవడం గురించి హొళగుందా తాసిల్దార్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిన ఎంఆర్​ఓ మీ కులాన్ని మీ సొంత అభిప్రాయం తో కులాన్ని నమోదు చేసుకోవడానికే కులగనన జరుగుతుంది. కాబట్టి మేము ఎవరికి మదాసి మదారి కురువ నమోదు చెయ్యొద్దని చెప్పలేదు కాబట్టి మీరు మదాసి కురువ మదారి కురువ అని నమోదు చేసుకోవచ్చు అని ఎంఆర్​ఓ చెప్పడం జరిగింది . కురువ గా పిలవబడే మదాసి మదారి కురువలు కులగనణ లో నమోదు చేయించుకొండి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు పంపన్న హొళగుంద మండలం గౌరవ అధ్యక్షలు కాళిక ప్రసాద్ జడ్పీ చైర్మన్ శేషప్ప అన్న  ఆలూరు తాలూకా కమిటీ కమిటీ సభ్యులు పెద్దహెట మల్లయ్య మఠం మహేష్ హొళగుంద మండలం ఉప అధ్యక్షులు నేరనికి రవి సర్పంచ్ శేషప్ప  కమిటీ సభ్యులు కురువ రాంకోటి లింగంపల్లి బీమా ఈరన్న శ్రీకాంత్ శివబసవ మల్లికార్జున వీరేష్ సోమ్ శేఖర్ గాదిలింగ శీనప్ప అంజిని మల్లికార్జున కమిటీ సభ్యులు పాలొన్నారు.

About Author