NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెలో పాల్గొనుటకు అనుమతి ఇవ్వాలని విన్నపం

1 min read

– విజయవాడలో జరుగు ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మెకు వెళ్ళువిషయమై అనుమతి కోరుటి

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలముకు చెందిన అన్ని గ్రామ పంచాయితీల ఫిక్స్డ్ అసిస్టెంటాలు అందరు కలిసి రాయు ఆర్జి, సర్ మేము అందరము కలిసి రాష్ట్ర యునియన్ ( State unicorn) ఆదేశములను అనుసరించి 04/01/2024న విజయవాడలో జరుగు ఫీల్ట్స్ అసిస్టెంటకల సమ్మెకు మేముకూడా మండలవీలు అందరము వెళుతున్నాము, అందుకు గాను మేము తమరి వద్ద అనుమతికొరకు రాసుకొన్న విన్నపము, కనుక మీరు దయఉంచి మాయెక్క సమ్మెలు మేము పోవుటకు  మీరు దయవుంచి అనుమతి ఇవ్వగలరని కోరుచున్నాము మేము సమ్మెలో పాల్గోనప్పటికి గ్రామాలలో జరుగు ఉపాధి పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేటలకు చెప్పి రేపు NMMS సక్రమంగ ఉండేటట్లు చూసుకుంటామని తెలుపుతున్నాము.

About Author