పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వినతి
1 min read
హొళగుంద, న్యూస్ నేడు: బుధవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నందు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ తనయుడు యువ నాయకుడు గిరి మల్లేష్ గౌడ్ ని కలిసి 2019 లో నాటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు గాను పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్, తోక వెంకటేష్, ముల్లా మోయిన్, ఖాజా హేసన్ తదితరులు పాల్గొన్నారు.