కేజీబీవీ హాస్టల్ సీట్లు పెంచాలని వినతి…
1 min read
న్యూస్ నేడు హొళగుంద : కర్నూల్ డీఈఓ ఆఫిసు లో ప్రాజెక్టు డైరెక్టర్ శ్యామల రావు కు ఆలూరు నియోజకవర్గం లో కస్తూరి గాంధీ బాలికల విద్యలయం కేజీబీవీ హాస్టల్ సీట్లు పెంచాలని వినతి పత్రం ఇచ్చిన జిల్లాఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ జిల్లా లో ఆలూరు నియోజకవర్గం వెనుక పడిన ప్రాంతం కేజీబీవీ సీట్లు లేక విద్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అప్లే చేసుకున్న కొంతమంది విద్యర్థులు మాత్రమే వచ్చిన్నాయి మిగతా విద్యార్థులు సీట్లు రా లేక చదువు మధ్యలో ఆపేస్తారు కావున అన్ని కేజీబీవీ హాస్టల్ సీట్లు పెంచి విద్యార్థులు చదువుకోవడన్ని అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము.
