ముస్లిం మైనార్టీల కొరకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎంపీకి వినతి
1 min read
పల్లెవెలుగు, హొళగుంద: హోళగుంద మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల కొరకు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని,ముస్లిం స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి పంచలింగాల నాగరాజుకు కోరిన హోళగుంద ముస్లిం మైనారిటీ నాయకులు.. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లు కు మద్దతును ఉపసంహరించుకోవాలని కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్, మోయిన్, అబ్దుల్ రహిమాన్, అల్తాఫ్, శాలి మహబూబ్ బాషా, సుబాన్ తదితరులు పాల్గొన్నారు.